బాలీవుడ్ హీరోయిన్ తెలుగు నేర్చుకుంటోంది!

బాలీవుడ్ హీరోయిన్ తెలుగు నేర్చుకుంటోంది!

mahesh

మహేష్ బాబు, మురుగుదాస్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో హీరోయిన్ గా పరిణీతి చోప్రాను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో అవకాశాలు లేని ఈ భామకు మూడు కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ ఇక్కడకి తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం పరిణీతి తెలుగు నేర్చుకుంటుందట…….Read More……

Leave a comment