సారధి స్టూడియోస్ లో ఎన్టీఆర్ గ్యారేజ్ ని మూసేశారు…!
‘టెంపర్, నాన్నకు ప్రేమతో” లాంటి వరుస హిట్ల తర్వాత ఎన్టీయార్ నటిస్తున్న “జనతా గ్యారేజ్” టాకీ పార్ట్ నేటితో పూర్తయ్యింది. ఇవాళే (జూన్ 29) ఆఖరి రోజు. హైద్రాబాద్ లోని సారధి స్టూడియోస్ లో వేయబడిన భారీ సెట్ లో గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ చిత్రం షూటింగ్ నేటితో పూర్తికానుంది….…..Read More……
Advertisements