దిల్‌రాజుకు ప్రమోషన్..!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజుకు ప్రమోషన్ వచ్చింది. రాజుగారికి ప్రమోషన్ ఏంటా అని ఆశ్చర్యపోకండి..ఇప్పటివరకు నిజజీవితంలో కొడుగ్గా, భర్తగా, తండ్రిగా బాధ్యతలు నిర్వర్తించిన దిల్‌రాజు తాత అయ్యాడు. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం..ఆయన కుమార్తె హన్సిత రెడ్డి పండంటి పాపకు జన్మనిచ్చారు…….……Read More…..
Advertisements