సవ్యసాచి మూవీ రివ్యూ

సవ్యసాచి మూవీ రివ్యూ

Savyasachi Review telugu Review

నటీనటులు: నాగచైతన్య, నిధి అగర్వాల్, మాధవన్, భూమిక, భరత్ రెడ్డి, ‘వెన్నెల’ కిషోర్, ‘స్వామి రారా’ సత్య, సుదర్శన్, విద్యులేఖ రామన్, తాగుబోతు రమేష్, రావు రమేష్, నాగినీడు తదితరులు
కెమెరా: యువరాజ్
కళ: మౌనిక-రామకృష్ణ
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
నిర్మాణ సంస్థ‌: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత‌లు: నవీన్ యెర్నేని, యలమంచలి రవిశంకర్, మోహన్ చెరుకూరి
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: చందూ మొండేటి
విడుదల తేదీ: నవంబర్ 2, 2018

శరీరం ఒక్కటే కానీ… అందులో మనుషులు ఇద్దరు వుండటాన్ని ‘వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్’ కాన్సెప్ట్ అంటార్ట‌… ‘సవ్యసాచి’ సినిమాలో నాగచైతన్య ఎడమ చేయి అతడి మాట వినదట… వంటి వార్తలు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని పెంచాయి. అందులోనూ చైతన్యకు ‘ప్రేమమ్’ వంటి సూపర్‌హిట్ ఇచ్చిన అక్కినేని అభిమాని చందూ మొండేటి, మరోసారి చైతన్య హీరోగా దర్శకత్వం వహించిన సినిమా..  ఇప్పటి వరకూ అపజయం అనేది ఎరుగని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన సినిమా కావడంతో ‘సవ్యసాచి’పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ రోజు విడుదలైన సినిమా ఆ అంచనాలను నిలబెట్టుకుందా? లేదా? చదవండి!

క‌థ‌: విక్రమ్ (నాగచైతన్య) ఒక యాడ్ ఫిలింమేకర్! విక్ర‌మ్‌లోనే ఆదిత్య (కేవలం ఎడమ చేతిలో మాత్రమే) వుంటాడు. ప్రతి మనిషిలా ఆదిత్యకు అన్ని ఎమోషన్స్ వుంటాయి. అయితే.. వాటిని ఎడమ చేయి ద్వారా మాత్రమే వ్యక్తం చేస్తాడు. దీనివల్ల విక్రమ్‌ వింత వింత పరిస్థితులు ఎదుర్కొంటాడు. అతడికి ఆదిత్య కొన్నిసార్లు అండగా నిలబడితే.. మరికొన్నిసార్లు అడ్డు (ప్రేమ విషయంలో మాత్రమే)గా నిలబడతాడు! – ఇదీ హీరో క్యారెక్టరైజేషన్! కథ విషయానికి వస్తే… విక్రమ్ (నాగచైతన్య) యాడ్ ఫిలింమేకర్. మేనకోడలు.……….Read More……..

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s